AP News: దివ్యాంగురాలు సుభద్ర బాయ్ గృహ నిర్బంధం

సీఎం గత పర్యటన సందర్భంగా జగన్‌ను కలిసిన సుభద్రబాయ్‌కి ఉద్యోగం ఇవ్వాల్సిందిగా అప్పటి కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు ఆమెకు ఎలాంటి ఉద్యోగం ఇవ్వకపోవడంతో నేడు మరోసారి సీఎం జగన్‌ను కలిసేందుకు ఆమె సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు ఆమెను గృహనిర్బంధించారు.

Published : 16 Apr 2022 11:43 IST

Tags :

మరిన్ని