Suma Adda: చిరంజీవి ఎదురుగా నిలబడితే అందువల్లే నవ్వొస్తుంది!: అలీ

ఎప్పుడూ సరదాగా తనదైన స్టైల్లో పంచ్‌లు విసిరే సుమ యాంకరింగ్‌లో మరో కొత్త షో ప్రేక్షకులను అలరించబోతోంది. ‘సుమ అడ్డా’ పేరిట ఈటీవీలో ఈ కొత్త ప్రోగ్రామ్‌ త్వరలో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం ప్రతి శనివారం ప్రసారం కానుంది, దీనికి సంబంధించిన తాజా ప్రోమో విడుదలైంది. మొదటి ఎపిసోడ్‌లో అలీ, పోసాని కృష్ణ మురళి, శేఖర్‌ మాస్టర్‌, జానీ మాస్టర్‌, ‘కల్యాణం కమనీయం’ చిత్ర బృందం సందడి చేశారు. మరి ఆ సరదా ప్రోమో మీరూ చూసేయండి. 

Updated : 03 Jan 2023 15:46 IST

Tags :

మరిన్ని