Donald Trump: ట్రంప్‌ మెడకు రహస్య పత్రాల ఉచ్చు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి సిద్ధమవుతున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చిక్కుల్లోపడ్డారు. ఇప్పటికే ఓ శృంగారతారకు డబ్బుల చెల్లింపు కేసులో నేరాభియోగాలు నమోదు కాగా.. తాజాగా రహస్య పత్రాల కేసులోనూ ఫెడరల్ అభియోగాలు నమోదయ్యాయి. వచ్చే మంగళవారం మియామి కోర్టు హౌస్‌లో హాజరుకావాలని ఆయనకు సమన్లు జారీ అయ్యాయి. 

Published : 09 Jun 2023 15:03 IST

Tags :

మరిన్ని