Weight Gain: బరువు పెరగడానికి ఇవీ కారణాలే..!

బరువు తగ్గడానికి అందరూ చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, బరువు పెరగడానికి ఆహారం విషయంలో అజాగ్రత్తలే కారణంగా భావిస్తారు. అది ముమ్మాటికీ తప్పే అంటున్నారు వైద్యనిపుణులు. మనలో అంతర్లీనంగా ఉన్న వ్యాధులు కూడా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. అలాంటి కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 12 Jan 2023 11:05 IST

బరువు తగ్గడానికి అందరూ చాలా విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, బరువు పెరగడానికి ఆహారం విషయంలో అజాగ్రత్తలే కారణంగా భావిస్తారు. అది ముమ్మాటికీ తప్పే అంటున్నారు వైద్యనిపుణులు. మనలో అంతర్లీనంగా ఉన్న వ్యాధులు కూడా బరువు పెరిగేందుకు దోహదం చేస్తాయని వెల్లడించారు. అలాంటి కారణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు