China: చైనాను ఢీకొట్టేందుకు సిద్ధమంటోన్న తైవాన్‌

చైనా కవ్వింపు చర్యలకు దీటుగా బదులిచ్చేందుకు తైవాన్ సమర సన్నాహాలు ఉద్ధృతం చేసింది. తమ సముద్రజలాల్లోకి చొచ్చుకువచ్చే డ్రాగన్ యుద్ధనౌకలు, గగనతలంలోకి ప్రవేశించే జెట్‌ ఫైటర్లను తిప్పి పంపటమే లక్ష్యంగా విన్యాసాలు నిర్వహిస్తోంది. సముద్రం, ఆకాశమార్గాన చైనా నుంచి ఎదురయ్యే దాడులను సమర్థంగా ఎదుర్కొనేలా డ్రిల్స్ నిర్వహిస్తున్నట్లు తైవాన్ ఆర్మీ తెలిపింది.

Updated : 01 Feb 2024 13:29 IST

Tags :

మరిన్ని