AP News: తెదేపా నేతల గృహనిర్బంధాలు.. రుషికొండ పరిసరాల్లో ఆంక్షలు

ఉత్తరాంధ్ర సమస్యలపై పోరుబాటపట్టిన తెలుగుదేశం పార్టీ.. నేడు విశాఖ రుషికొండపై అక్రమ నిర్మాణాలపై నిరసనకు పిలుపునిచ్చింది. తెలుగుదేశం తలపెట్టిన పోరుబాటపై పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. నేతలెవ్వరూ విశాఖ రాకుండా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడే పోలీసులు అడ్డుకున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను ముందస్తుగానే గృహ నిర్బంధాలు చేశారు. విశాఖలో ఉన్న నాయకుల కదలికలపైనా నిఘా ఉంచి... వారు తమ కనుసన్నల్లోనే ఉండేలా చర్యలు చేపట్టారు.

Updated : 28 Oct 2022 19:12 IST

మరిన్ని