TDP: విజయసాయిరెడ్డి దోపిడీపై ఎందుకు ప్రశ్నించరు?: అయ్యన్న పాత్రుడు

తప్పుడు కేసులకు భయపడేది లేదని తెలుగుదేశం నేత అయ్యన్నపాత్రుడు తేల్చిచెప్పారు. ఇలాంటి వాటిని ధైర్యంగా ఎదుర్కొంటామన్నారు. ఉత్తరాంధ్రపై ప్రేమ ఒలకబోస్తున్న మంత్రులు, వైకాపా నేతలు విశాఖలో విజయసాయిరెడ్డి దోపిడీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఇక్కడి అక్రమాలపై గళమెత్తుతున్న భాజపా నాయకులు త్వరలో విశాఖ వస్తున్న ప్రధానికి ఈ విషయాన్ని నివేదించాలని సూచించారు

Published : 05 Nov 2022 20:01 IST

Tags :

మరిన్ని