Payyavula Keshav: ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’ కేసు.. మరో జగన్నాటకం: పయ్యావుల

‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’పై సీఎం జగన్‌ వ్యాఖ్యలు అవాస్తవమని తెదేపా నేత పయ్యావులు కేశవ్‌ పేర్కొన్నారు. ఎక్కడో జీఎస్‌టీ చెల్లించలేదనే విషయాన్ని ఇక్కడ ఆపాదిస్తున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ఈ నాలుగేళ్లలో చేసిన దర్యాప్తు ఏంటో చెప్పాలన్నారు. 

Published : 20 Mar 2023 17:33 IST

మరిన్ని