Telangana news: అంచనాలకు మించి పన్ను ఆదాయం.. తొలిసారి రూ.1.09 లక్షల కోట్లు..
గడచిన ఆర్థిక సంవత్సరంలో తొలిసారి రూ.లక్ష కోట్ల మార్కును దాటి పన్ను ఆదాయంలో తెలంగాణ బడ్జెట్ అంచనాలను అధిగమించింది. రూ.1.06 లక్షల కోట్ల ఆదాయాన్ని అంచనా వేయగా రూ.1.09 లక్షల కోట్లకు పైగా తెలంగాణ ఖజానాకు వివిధ పన్నుల ద్వారా జమ అయ్యాయి. మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో రుణాలతో కలిపి తెలంగాణ ప్రభుత్వానికి రూ.1.75 లక్షల సమకూరగా.. రూ.1.66 లక్షల కోట్లు వ్యయం చేసింది.
Published : 13 May 2022 09:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లావుగా ఉన్నాడని కొడుకుతో బలవంతంగా ట్రెడ్మిల్.. ఆరేళ్ల బాలుడి మృతి
-
మచిలీపట్నంలో వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరుల వీరంగం
-
అమెజాన్, ఫ్లిప్కార్ట్ సేల్స్ షురూ.. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు ఇవిగో..
-
‘400 మంది మహిళలపై ప్రజ్వల్ అఘాయిత్యం’ - రాహుల్ సంచలన ఆరోపణ
-
ధోనీ అలా ఎప్పుడూ చేయొద్దు.. ఇది టీమ్ గేమ్: భారత మాజీ క్రికెటర్
-
డీఎస్పీ టెక్నాలజీతో బౌల్ట్ సౌండ్బార్.. ధర, ఫీచర్లివే..!