Chandrababu Arrest: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సౌదీ అరేబియాలో తెలుగువారి నిరసన

చంద్రబాబు అరెస్టు (Chandrababu Arrest)ను నిరసిస్తూ సౌదీ అరేబియాలోని ఆల్‌కోభార్‌లో తెలుగు ప్రజలు పెద్దఎత్తున నిరసన తెలిపారు. తెలుగుదేశం జెండాలు చేతపట్టి ‘న్యాయం కావాలి - చంద్రబాబు విడుదల కావాలి’ అంటూ నినాదాలు చేశారు. కందిబేడల ప్రసాద్, ఉమామహేశ్వరరావు, భరద్వాజ్, నాగ శేఖర్, కిరణ్ చంద్, చంద్రశేఖర్ సారధ్యంలో ఈ నిరసన కార్యక్రమం జరిగింది.   

Published : 17 Sep 2023 22:00 IST

Tags :

మరిన్ని