Health News: యువకుల్లో గుండెపోటుకు ఇవే కారణం..!

ఈనాడు, స్టార్‌ పినకిల్‌ హార్ట్‌ సెంటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో గుండె సంబంధిత సమస్యలపై విశాఖలో అవగాహన సదస్సు జరిగింది. గుండె సమస్యలు, చికిత్సలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ సదస్సులో వైద్యులు వివరించారు. అలాగే యువకుల్లో గుండెపోటు ఇటీవల కాలంలో అధికం కావడానికి గల కారణాలను వివరించారు.

Published : 29 Sep 2023 20:05 IST

Tags :

మరిన్ని