Afghan: ఆఫ్గాన్‌లో బ్యూటీ పార్లర్‌లకు తాలిబన్ల తాళం.. ఐరాస ఏం చేయబోతోంది..?

  అఫ్గానిస్థాన్‌లో మహిళలపై తాలిబన్ల దమనకాండ కొనసాగుతోంది. తాజాగా తాలిబన్లు బ్యూటీషియన్ల జీవనోపాధి మీద దెబ్బకొట్టారు. తాము విధించిన నెల రోజులు డెడ్ లైన్ ముగియడంతో మహిళలు బ్యూటీ సెలూన్‌లను మూసివేయాలని ఆదేశించారు. వారం క్రితం బ్యూటీషియన్లు తాలిబన్ల తీరును నిరసిస్తూ ఆందోళన చేయగా వాటిపై ఉక్కుపాదం మోపారు. బ్యూటీ సెలూన్‌లపై నిషేధాన్ని ఎత్తివేయడానికి అఫ్గాన్‌లోని సంబంధిత అధికారులతో చర్చిస్తున్నామని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.

Updated : 26 Jul 2023 00:14 IST

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు