Naga Chaitanya - Custody: ‘కస్టడీ’ నుంచి ‘టైమ్‌లెస్‌ లవ్‌’ లిరికల్ సాంగ్‌

నాగచైతన్య (Naga Chaitanya) కథానాయకుడిగా రూపొందుతున్న ద్విభాషా చిత్రం ‘కస్టడీ’ (Custody). కృతిశెట్టి కథానాయిక. వెంకట్‌ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి ‘టైమ్‌లెస్‌ లవ్‌’ లిరికల్ సాంగ్‌ను చిత్ర బృందం విడుదల చేసింది.   

Published : 23 Apr 2023 12:52 IST

Tags :

మరిన్ని