Japan: ‘టచ్చింగ్ టచ్చింగ్‌’.. ‘జపాన్‌’ నుంచి జోష్‌ఫుల్‌ వీడియో సాంగ్‌

కార్తి (Karthi) కథానాయకుడిగా రాజు మురుగన్‌ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘జపాన్‌’ (Japan). అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్నారు. నవంబరు 10న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా ఈ సినిమా నుంచి  ‘టచ్చింగ్ టచ్చింగ్‌’ అంటూ సాగే జోష్‌ఫుల్‌ వీడియో సాంగ్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

Published : 08 Nov 2023 20:12 IST

Tags :

మరిన్ని