Telangana news: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత.. తెరాస, భాజపా బాహాబాహీ!

జనగామ జిల్లా దేవరుప్పులలో.. బండి సంజయ్ పాదయాత్రలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. స్థానిక తెరాస, భాజపా వర్గాలు పరస్పర దాడికి దిగాయి. పోలీసులు రంగంలోకి దిగి వారిని అదుపు చేశారు. 

Published : 15 Aug 2022 13:12 IST

Tags :

మరిన్ని