Tumor in Brain: ఈ లక్షణాలు కనిపిస్తే మెదడులో కణితి ఉండొచ్చు.. అశ్రద్ధ చేయెద్దు

కణుతులు మన శరీరంలో ఎక్కడ ఏర్పడ్డా కంగారే. అది కూడా మన మెదడులో ప్రాణం పోసుకుంటే.. మృత్యువు మన కళ్ల ముందే మెదులుతున్నట్టుగా ఉంటుంది. మన ప్రాణాల్ని ప్రమాదంలోకి నెట్టే మెదడులోని కణుతుల్ని.. కొన్ని అనుమానిత లక్షణాలు, నిర్ధారణ పరీక్షల ద్వారా ముందుగానే తెలుసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. మెదడులో కణుతుల్ని ముందుగానే పసిగట్టే మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Published : 27 Jun 2022 17:08 IST

Tags :

మరిన్ని