UAE: అబుదాబి ఆలయానికి పోటెత్తిన భక్తులు

యూఏఈ రాజధాని అబుదాబిలో నిర్మితమైన తొలి హిందూ దేవాలయం.. భక్తులతో కళకళలాడుతోంది. ఈనెల ఒకటో తేది నుంచి ఆలయ దర్శనానికి అవకాశం కల్పించడంతో ప్రపంచ నలుమూలాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. 

Published : 03 Mar 2024 13:20 IST

Tags :

మరిన్ని