UAE: అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం.. ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం

అయోధ్య రామ మందిరం ప్రారంభం తర్వాత భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న యూఏఈలోని అతిపెద్ద హిందూ దేవాలయం ఆరంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. సుమారు 108 అడుగుల ఎత్తుతో 27 ఎకరాల్లో అబుదాబిలో నిర్మించిన ఈ మందిరాన్ని బుధవారం ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. 

Updated : 13 Feb 2024 13:27 IST

Tags :

మరిన్ని