Rishi Sunak: రిషి సునాక్‌కు అవిశ్వాస సవాల్..!

బ్రిటన్‌ రాజకీయాల్లో మళ్లీ కలకలం రేగింది. మంత్రివర్గం నుంచి భారత మూలాలున్న సుయెల్లా బ్రేవర్మన్‌ను తొలగించిన ప్రధాని రిషి సునాక్ (Rishi Sunak).. ఆ స్థానంలో ఏడేళ్లుగా క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ ప్రధాని కామెరూన్‌ను తీసుకున్నారు. ఈ నిర్ణయం చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే సువెల్లా బ్రేవర్మన్‌ను మంత్రి పదవి నుంచి తప్పించిన గంటల వ్యవధిలోనే.. రిషి సునాక్‌పై సొంత పార్టీ ఎంపీ అవిశ్వాస లేఖ సంధించడం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.

Published : 14 Nov 2023 14:31 IST

Tags :

మరిన్ని