Unstoppable: 1995లో తీసుకున్న ఆ నిర్ణయంలో తప్పుందా..?: బాలకృష్ణను అడిగిన చంద్రబాబు

మీ అందరికీ బాబుగారు.. నాకు మాత్రం బావగారూ అంటూ తెదేపా అధినేత చంద్రబాబుతో బాలకృష్ణ చేసిన అన్‌స్టాపబుల్‌ ఇంటర్వ్యూ ప్రోమో ఆకట్టుకుంటోంది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి, తానూ మిత్రులుగా కలిసి తిరిగిన సందర్భాలు, కళాశాల విద్యార్థిగా చేసిన అల్లరి పనులను చంద్రబాబు ఈ కార్యక్రమంలో పంచుకున్నారు. తన జీవితంలో 1995లో తీసుకున్నదే అతి పెద్ద నిర్ణయమని పేర్కొన్నారు. ఆ నిర్ణయంలో తప్పుందా..? అని బాలకృష్ణను చంద్రబాబు తిరిగి అడగటం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నెల 14 నుంచి స్ట్రీమింగ్‌కు సిద్ధంగా ఉన్న ఈ కార్యక్రమానికి సంబంధించిన తాజా ప్రోమో మీరూ చూసేయండి.

Published : 11 Oct 2022 18:17 IST

Tags :

మరిన్ని