Ts News: అకాల వర్షాలు.. కొనుగోలు కేంద్రంలోనే కొట్టుకుపోయిన ధాన్యం

అకాల వర్షం (untimely rain) ధాటికి ధాన్యం రైతులు కుదేలైయ్యారు. ఆరుగాలం కష్టపడి పంట పండించి విక్రయించడానికి కొనుగోలు కేంద్రాల వద్దకు తీసుకొచ్చినా.. వరుణుడు కర్షకులను విడిచిపెట్టలేది. ఈదురు గాలులతో కూడిన వర్షం పడటంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం కొట్టుకుపోయింది. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము పూర్తిగా నష్టపోయామని అన్నదాతులు కన్నీటిపర్యాంతమవుతున్నారు.

Published : 30 May 2023 12:52 IST

మరిన్ని