Ustaad: అనుష్క చేతుల మీదుగా.. ‘ఉస్తాద్‌’ మెలోడీ సాంగ్‌

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (Keeravani) తనయుడు సింహా కోడూరి (Simha Koduri) నటించిన చిత్రం ‘ఉస్తాద్ (USTAAD)’. ‘బలగం (Balagam)’ ఫేమ్ కావ్య కళ్యాణ్ రామ్ (Kavya Kalyan Ram) కథానాయిక. ఫణిదీప్ దర్శకుడు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ‘ఉస్తాద్‌’లోని ‘రోజు..’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను.. నటి అనుష్క శెట్టి (Anushka Shetty) ట్విటర్‌ వేదికగా విడుదల చేసింది. అనంత శ్రీరామ్‌ రాసిన ఈ గీతాన్ని.. అనురాగ్‌ కులకర్ణి హృద్యంగా ఆలపించాడు.  

Updated : 23 May 2023 14:04 IST

Tags :

మరిన్ని