Sathwik: 37 నిమిషాల్లో 1200లకు పైగా గుంజీలు తీసి రికార్డు

వ్యాయామంలో భాగంగా గుంజీలు తియడం చూస్తుంటాం. కొంతమంది గుంజీలు తియ్యడంలో పోటీ పడుతూ.. ఎన్ని గుంజీలు తీశామన్నది లెక్కించుకుంటారు. పిట్ట కొంచెం కూత ఘనం అన్నట్టుగా ఈ బుడతడు 37 నిమిషాల్లో 1200లకు పైగా గుంజీలు తీసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సాధించాడు విజయవాడకు చెందిన సాత్విక్. దీనిపై ప్రత్యేక కథనం. 

Published : 18 Nov 2022 16:41 IST

Tags :

మరిన్ని