Chandrayaan-3: నిద్రలోకి జారుకున్న విక్రమ్‌ ల్యాండర్‌..!

చంద్రయాన్ -3 (Chandrayaan-3) మిషన్‌లో నిర్దేశించిన లక్ష్యాలకు మించి పనితీరు కనబర్చిన విక్రమ్ ల్యాండర్.. నిద్రాణ స్థితిలోకి వెళ్లింది. సెప్టెంబర్ 2న ప్రజ్ఞాన్ రోవర్  నిద్రలోకి జారుకోగా.. జాబిల్లి దక్షిణ ధ్రువంపై చీకట్లు అలముకోనున్న వేళ విక్రమ్ ల్యాండర్‌ను కూడా ఇస్రో (ISRO) నిద్రపుచ్చింది. అంతకంటే ముందు హాప్ ప్రయోగాన్ని ఇస్రో విజయవంతంగా నిర్వహించింది. విక్రమ్ ల్యాండర్‌ను మరోసారి జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసింది.

Published : 04 Sep 2023 19:50 IST

Tags :

మరిన్ని