Chiranjeevi: చిరు మాస్ లుక్‌.. అసలు సిసలు దీపావళి ధమాకా అంటే ఇదే..!

మెగా అభిమానులందరూ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న దీపావళి స్పెషల్‌ ధమాకా వచ్చేసింది. పండగ పర్వదినాన్ని పురస్కరించుకుని మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi) నటిస్తోన్న 154వ ప్రాజెక్ట్‌ నుంచి సర్‌ప్రైజ్‌ విడుదలైంది. బాబీ (Bobby) దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా టైటిల్‌ టీజర్‌, చిరు ఫస్ట్‌లుక్‌ని చిత్రబృందం సోమవారం ఉదయం విడుదల చేసింది. ముందు నుంచి చెప్పినట్లుగానే ఈ చిత్రానికి ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) అనే టైటిల్‌ ఖరారు చేశారు.

Updated : 24 Oct 2022 11:28 IST

Tags :

మరిన్ని