Ind vs SA: దక్షిణాఫ్రికా సిరీస్‌ టాస్‌... ధావన్‌ పరిస్థితిపై జాఫర్‌ సరదా ట్వీట్‌

టీమ్‌ ఇండియాకు సిరీస్‌కో కెప్టెన్‌ అంటూ.. ఈ మధ్య జోకులు పేలుతున్నాయి. ఈ సమయంలో మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌ దక్షిణాఫ్రికా కెప్టెన్లపై తనదైన శైలిలో ట్విటర్‌లో జోకు పేల్చాడు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్‌లో మ్యాచ్‌కో సఫారీ కెప్టెన్‌తో శిఖర్‌ ధావన్‌ టాస్‌కి వెళ్లాడు అంటూ ఓ వీడియోను వ్యంగ్యంగా ట్వీట్‌ చేశాడు. ఆ సరదా వీడియో మీరూ చూసేయండి.

Published : 11 Oct 2022 18:10 IST

Tags :

మరిన్ని