Viral Video: జన్మనిచ్చిన తల్లిని మరిచిపోలేక ఇంట్లోనే మైనపు విగ్రహం

జన్మనిచ్చిన తల్లిని మరిచిపోలేక ఇంట్లోనే మైనపు విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతిరోజూ పూజలు చేస్తున్నారు కర్ణాటకకు చెందిన దేవన్న. తల్లిలేని జీవితాన్ని ఊహించుకోలేక, కన్నతల్లిని మరిచిపోలేక ఆమె విగ్రహాన్ని ఇంట్లోనే ప్రతిష్టించుకున్న దేవన్నను స్థానికులు ప్రశంసిస్తున్నారు.

Published : 14 Jun 2022 15:40 IST

Tags :

మరిన్ని