Engineering: ఇంజినీరింగ్‌ విద్య.. ఏ దిశగా?

ఇంటర్ తర్వాత విద్యార్థులకు ఇంజినీరింగ్‌ (Engineering) కాదనలేని ఎంపికగా మారింది. అయితే ఇంజినీరింగ్‌లో ఏ బ్రాంచ్‌ ఎంచుకోవాలి? ఇప్పుడు దేశవ్యాప్తంగా దీనిపైనే చర్చ జరుగుతోంది. కోర్‌ ఇంజినీరింగ్, ఐటీలో సీట్లు తగ్గుతూ వస్తుంటే సీఎస్‌ఈ సీట్లు కళకళలాడుతున్నాయి. ఈ విభాగంలో ప్రవేశం కావాలంటే ఏకంగా ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తోంది. మరి, ఈ పరిస్థితుల్లో విద్యార్థులకు ఏదీ మెరుగైన ఎంపిక? సీఎస్‌ఈలోనే భవిష్యత్ అన్న ధోరణుల్లో నిజం ఎంత? కోర్‌లో ఉన్న అవకాశాలపై నిపుణులు ఏం చెబుతున్నారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం.

Published : 19 Aug 2023 11:07 IST

Tags :

మరిన్ని