China: చైనాలో కార్చిచ్చు బీభత్సం..

చైనా సిచువాన్ ప్రావిన్స్‌లోని యాజియాంగ్ కౌంటీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. మంటల్ని అదుపు చేసేందుకు సుమారు వెయ్యి మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. కార్చిచ్చు వ్యాపించకుండా అడ్డుకునేందుకు 5 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. యాజియాంగ్ కౌంటీలోని పర్వత ప్రాంతంలో శుక్రవారం కార్చిచ్చు చెలరేగింది. 

Published : 17 Mar 2024 13:51 IST

చైనా సిచువాన్ ప్రావిన్స్‌లోని యాజియాంగ్ కౌంటీలో కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. మంటల్ని అదుపు చేసేందుకు సుమారు వెయ్యి మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా యత్నిస్తున్నారు. కార్చిచ్చు వ్యాపించకుండా అడ్డుకునేందుకు 5 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. యాజియాంగ్ కౌంటీలోని పర్వత ప్రాంతంలో శుక్రవారం కార్చిచ్చు చెలరేగింది. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు