YSRCP: నా ఉద్యోగం ఎలా తొలగిస్తారు?: వైకాపా ఎమ్మెల్యే శంకర్‌నారాయణను నిలదీసిన మహిళ

శ్రీసత్యసాయి జిల్లా భూగానపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైకాపా (YSRCP) ఎమ్మెల్యే శంకర్ నారాయణకు నిరసన సెగ తగిలింది. అంగన్వాడీ కార్యకర్త విధుల నుంచి తనను తొలగించారంటూ భారతి అనే మహిళ శంకరనారాయణను అడ్డుకుని నిలదీశారు. స్థానిక నాయకులు కక్షగట్టారని కన్నీటి పర్యంతమయ్యారు. ఏం తప్పు చేశానని అన్యాయంగా ఉద్యోగం తొలగించి పొట్ట కొట్టారని ఆవేదన వ్యక్తంచేశారు.

Published : 24 Apr 2023 13:56 IST

Tags :

మరిన్ని