China: మరోసారి చైనా అధ్యక్ష పీఠంపై జిన్‌పింగ్‌..!

కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ చైనాలో సెంట్రల్ కమిటీకి ఎన్నిక ద్వారా షి జిన్ పింగ్ మూడోసారి చైనా అధ్యక్ష పగ్గాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. సీపీసీ వ్యవస్థాపకుడు మావో జెడాంగ్ తర్వాత అత్యధిక కాలం కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, చైనా అధ్యక్షుడిగా పనిచేసిన నాయకుడిగా జిన్ పింగ్ రికార్డులకు ఎక్కనున్నారు.

Published : 23 Oct 2022 09:26 IST

Tags :

మరిన్ని