AP News: మండలి ఎన్నికల ఫలితాలతో.. ఉత్తరాంధ్రలో రాజకీయ కాక!

సార్వత్రిక ఎన్నికలకు సెమీ ఫైనల్స్‌గా భావించిన మండలి ఎన్నికల ఫలితాలు దేనికి సంకేతం? ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓటు రూపంలో వ్యక్తం చేశారా..? మరీ ముఖ్యంగా రాజధాని తరలిస్తున్నాం, పెట్టుబడులు తీసుకొస్తున్నామంటూ అధికార పార్టీ నేతలు ఊదరగొట్టినా.. ఉత్తరాంధ్ర పట్టభద్రులు ఏమాత్రం సానుకూలంగా స్పందించకపోవడాన్ని ఎలా చూడాలి...? 

Published : 19 Mar 2023 12:37 IST

మరిన్ని