Yoga: మతిమరుపు సమస్యలకు యోగాతో చెక్‌!

మతిమరుపు అనేది ఒక వరంలా చెబుతారు ఓ కవి. మరుపు అనేది లేకపోతే జ్ఞాపకాల దొంతరల్లో జీవితమే దుర్భరంగా మారిపోతుంది. మనలో కొంతమందికి మతిమరుపు చాలా తీవ్రంగా ఉంటుంది. విద్యార్థులకైతే చదివింది ఏదీ గుర్తుండదు. ఇలాంటి మతిమరుపు సమస్యలకు యోగా ఓ చక్కటి పరిష్కారంగా చెబుతారు నిపుణులు. మతిమరుపును తగ్గించి జ్ఞాపకశక్తిని పెంచే యోగాసనాలు, వాటి సాధనలో మెళకువల గురించి తెలుసుకుందాం.

Published : 25 Jun 2022 17:02 IST

Tags :

మరిన్ని