YS Sharmila: క్షీణిస్తున్న షర్మిల ఆరోగ్యం: వైద్యులు

లోటస్ పాండ్‌లో ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తున్న వైతెపా అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోగ్య పరిస్థితి బాగా లేదని వైద్యులు తెలిపారు. ఆమెను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లాలని వారు సూచించారు. సమయం ఎక్కువైతే కిడ్నీలపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. 

Updated : 10 Dec 2022 20:37 IST

Tags :

మరిన్ని