YSRCP: గుంటూరులో వైకాపా ఎమ్మెల్యే తీరుపై సొంత పార్టీ కార్పొరేటర్ల అసంతృప్తి..!

గుంటూరు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా తీరుపై వైకాపా (YSRCP) కార్పొరేటర్లు అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే, మేయర్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోవటంతో కమిషనర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. మీడియా ఎదుట మాత్రం అంతా బాగుందంటూ కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం చర్చానీయాంశమైంది.

Updated : 02 May 2023 13:25 IST

Tags :

మరిన్ని