Konda Surekha: బాల్యమిత్రులతో కలిసి మంత్రి కొండా సురేఖ డ్యాన్స్
హనుమకొండ లష్కర్ బజార్‌లోని సుజాత రెడ్డి ఉన్నత పాఠశాలలో నిర్వహించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) పాల్గొన్నారు. తన క్లాస్‌మేట్స్‌తో పాటు పలువురు సీనియర్లు, జూనియర్లతో కలిసి వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు. అందులో భాగంగా తన మిత్రులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేశారు. బిజీ షెడ్యూల్లోనూ మంత్రి సురేఖ తమతో ఉత్సాహంగా గడిపినందుకు ఆమె మిత్రులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Updated : 10 Mar 2024 19:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
చాట్ జీపీటీ కంటే మెరుగైన తెలుగు సాఫ్ట్వేర్ తీసుకొస్తాం
-
ఆసక్తికరం.. 1.75 కోట్ల పందెం
-
పెట్టుబడి అంటే పట్టుబడినట్టే.. లాభాల పేరుతో సైబర్ నేరగాళ్ల దందా
-
4 నెలల్లో 1,300 ఫోన్ల ట్యాపింగ్!
-
పెళ్లిచూపులకు వస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
-
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. 3కి.మీ మేర బారులు