Devotion: శ్రీకృష్ణబలరాములు విద్యను అభ్యసించిన విద్యాలయం.. శ్రీ సాందీపు మహాముని ఆశ్రమం
ఏడు మోక్ష నగరాలలో ఉజ్జయిని ఒకటి. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ దివ్యధామం పురాతన కాలంలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్యాకేంద్రంగా విలసిల్లింది. ఇక్కడే ద్వారకాధీశ గోపాల మందిరం, మహర్షి సాందీపుని ఆశ్రమం ఉన్నాయి. శ్రీకృష్ణబలరాములు విద్యను అభ్యసించిన విద్యాలయమే శ్రీ సాందీపు మహాముని ఆశ్రమం. ఇక్కడ విశేషాలను తెలుసుకుందాం.
Published : 16 Jun 2022 10:47 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముగిసిన తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక నిర్ణయాలివే..
-
నా కాల్ డేటా చూసుకోండి.. విచారణకు సిద్ధం: లావు శ్రీకృష్ణదేవరాయులు
-
చివరి రోజుల్లో నా తల్లికి ప్రభుత్వ ఆస్పత్రిలోనే చికిత్స: మోదీ
-
నెతన్యాహుపై అరెస్టు వారెంట్.. కోరిన ఐసీసీ ప్రాసిక్యూటర్
-
చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవ్.. మలికా గార్గ్ హెచ్చరిక
-
కిర్గిజ్‌స్థాన్ ఘటనలపై సీఎం రేవంత్ ఆరా