Devotion: శ్రీకృష్ణబలరాములు విద్యను అభ్యసించిన విద్యాలయం.. శ్రీ సాందీపు మహాముని ఆశ్రమం

ఏడు మోక్ష నగరాలలో ఉజ్జయిని ఒకటి. మధ్యప్రదేశ్‌లో ఉన్న ఈ దివ్యధామం పురాతన కాలంలో రాజకీయ, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక, ఆధ్యాత్మిక, విద్యాకేంద్రంగా విలసిల్లింది. ఇక్కడే ద్వారకాధీశ గోపాల మందిరం, మహర్షి సాందీపుని ఆశ్రమం ఉన్నాయి. శ్రీకృష్ణబలరాములు విద్యను అభ్యసించిన విద్యాలయమే శ్రీ సాందీపు మహాముని ఆశ్రమం. ఇక్కడ విశేషాలను తెలుసుకుందాం.

Published : 16 Jun 2022 10:47 IST

Tags :

మరిన్ని