బ్రేకింగ్

breaking
23 Apr 2024 | 19:01 IST

లఖ్‌నవూతో మ్యాచ్‌.. చెన్నై బ్యాటింగ్‌

చెన్నై: ఐపీఎల్‌-17 సీజన్‌లో భాగంగా మరికాసేపట్లో చెన్నై, లఖ్‌నవూ జట్లు తలపడనున్నాయి. టాస్‌ గెలిచిన లఖ్‌నవూ బౌలింగ్‌ ఎంచుకుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్లు చెరో 7 మ్యాచ్‌లు ఆడి... నాలుగు చొప్పున విజయం సాధించాయి. పాయింట్ల పట్టికలో వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నాయి. లఖ్‌నవూ జట్టు: డికాక్‌, కేఎల్‌ రాహుల్‌, స్టాయినిస్‌, దీపక్‌ హుడా, పూరన్‌, బదోని, కృనాల్‌, హెన్రీ, రవి బిష్ణోయ్‌,  మోసిన్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌. చెన్నై కింగ్స్‌: రహానే, గైక్వాడ్‌, మిచెల్‌, మొయిన్‌ అలీ, శివం దుబే, జడేజా, ధోనీ, చాహర్‌, తుషార్‌ దేశ్‌పాండే, ముస్తాఫిజుర్‌, పతిరణ.

మరిన్ని

తాజా వార్తలు