Srikalahasthi: ఘనంగా శ్రీకాళహస్తీశ్వరుని బ్రహ్మోత్సవం

శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారిని ఆలయ వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు.

Updated : 13 Feb 2023 19:59 IST
1/10
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని