Srisailam: శ్రీశైలంలో దసరా సంబరాలు

అష్టాదశ శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలంలో దసరా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఉత్సవాల ఎనిమిదో రోజు సోమవారం భ్రమరాంబాదేవి మహాగౌరిగా కొలువుదీరి పూజలందుకున్నారు. అక్క మహాదేవి అలంకార మండపంలో నయన మనోహరంగా అలంకరించిన పార్వతీపరమేశ్వరుల ఉత్సవమూర్తులను నంది వాహనంపై ఆశీనులను చేసి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.

Updated : 04 Oct 2022 00:37 IST
1/6
2/6
3/6
4/6
5/6
6/6

మరిన్ని