yadadri: మురళీ కృష్ణుడి అవతారంలో యాదాద్రీశుడు

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా 5వ రోజు స్వామివారిని మురళీ కృష్ణుడు అలంకరణలో వీధుల్లో ఊరేగించారు. భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు.

Updated : 25 Feb 2023 20:51 IST
1/10
. .
2/10
3/10
4/10
. .
5/10
6/10
7/10
8/10
9/10
10/10

మరిన్ని