Actress Divi: అందాల దివి... ఆసక్తికర విషయాలు

Divi Vadthya: ‘మహర్షి’ చిత్రంతో తెలుగుతెరపై మంచి గుర్తింపు తెచ్చుకున్న అందాల భామ దివి వైద్య.  ప్రముఖ రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ 4’తో బుల్లితెర ప్రేక్షకుల్ని అలరించింది. పలు చిత్రాలు, వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తూ ఆకట్టుకుంటోంది. సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే దివి.. పంచుకున్న ఫొటోలు, ఆసక్తికర విషయాలు మీకోసం.

Updated : 11 Jul 2022 18:14 IST
1/20
డైరెక్షన్, ప్రొడక్షన్‌, హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇలా 24 క్రాఫ్ట్‌ల్లో ఏ విభాగంలోనైనా పని చేయడం దివికి ఇష్టమేనట. డైరెక్షన్, ప్రొడక్షన్‌, హీరోయిన్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా ఇలా 24 క్రాఫ్ట్‌ల్లో ఏ విభాగంలోనైనా పని చేయడం దివికి ఇష్టమేనట.
2/20
‘బిగ్‌బాస్‌4’ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే, తన హార్డ్‌వర్క్‌లో ఎలాంటి మార్పూ లేదట. ‘బిగ్‌బాస్‌4’ తర్వాత వరుస అవకాశాలు వస్తున్నాయి. అయితే, తన హార్డ్‌వర్క్‌లో ఎలాంటి మార్పూ లేదట.
3/20
‘‘ఇప్పుడు తెలుగమ్మాయిలకు చిత్రసీమలో ప్రాముఖ్యం ఇస్తున్నారు. తాము చెప్పేది సులభంగా అర్థమవుతోందని దర్శకులు అంటున్నారు. నాకూ మంచి అవకాశాలు వస్తున్నాయి’’ ‘‘ఇప్పుడు తెలుగమ్మాయిలకు చిత్రసీమలో ప్రాముఖ్యం ఇస్తున్నారు. తాము చెప్పేది సులభంగా అర్థమవుతోందని దర్శకులు అంటున్నారు. నాకూ మంచి అవకాశాలు వస్తున్నాయి’’
4/20
‘‘కళ్లతో అభినయించడం, దర్శకులు కోరుకున్నట్లు నటించడం, తెలుగు భాషపై పట్టు నా బలాలు అని అందరూ అంటుంటారు’’ ‘‘కళ్లతో అభినయించడం, దర్శకులు కోరుకున్నట్లు నటించడం, తెలుగు భాషపై పట్టు నా బలాలు అని అందరూ అంటుంటారు’’
5/20
‘‘నాకు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ వచ్చు. తమిళం నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తమిళం కూడా నేర్చుకుంటున్నా’’ ‘‘నాకు తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ వచ్చు. తమిళం నుంచీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే తమిళం కూడా నేర్చుకుంటున్నా’’
6/20
‘‘నాకు ఒంటరిగా ఉండటమే అలవాటు. అందుకుని లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటున్నా ఏమీ అనిపించడం లేదు. కాకపోతే కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే బాధగా ఉంది’’ ‘‘నాకు ఒంటరిగా ఉండటమే అలవాటు. అందుకుని లాక్‌డౌన్‌లో ఇంట్లో ఉంటున్నా ఏమీ అనిపించడం లేదు. కాకపోతే కరోనా వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుంటే బాధగా ఉంది’’
7/20
‘‘ఎవరైనా మాస్క్‌ లేకుండా కనపడితే నాకు కోపం వచ్చేస్తుంది. మన కుటుంబాలు చాలా ముఖ్యం. ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించండి’’ ‘‘ఎవరైనా మాస్క్‌ లేకుండా కనపడితే నాకు కోపం వచ్చేస్తుంది. మన కుటుంబాలు చాలా ముఖ్యం. ఇంట్లో వాళ్ల గురించి ఆలోచించండి’’
8/20
‘‘కరోనా తర్వాత నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నా’’ ‘‘కరోనా తర్వాత నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని తెలుసుకున్నా’’
9/20
10/20
11/20
12/20
13/20
14/20
15/20
16/20
17/20
18/20
19/20
20/20

మరిన్ని