Devotion: ఘనంగా లింగమంతుల జాతర

సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లిలో సోమవారం లింగమంతుల జాతర ఘనంగా ప్రారంభమైంది. భక్తులు పెద్దఎత్తున హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రులు జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తదితరులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

Published : 06 Feb 2023 21:04 IST
1/18
2/18
3/18
4/18
5/18
6/18
7/18
8/18
9/18
10/18
11/18
12/18
13/18
14/18
15/18
16/18
17/18
18/18

మరిన్ని