shivaratri : భక్తుల రద్దీతో శైవక్షేత్రాలు కిటకిట

Published : 01 Mar 2022 08:08 IST
1/21
వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌ వేములవాడ రాజన్నకు పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌
2/21
మంత్రులు గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలకు స్వామివారి జ్ఞాపిక అందజేస్తున్న ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు మంత్రులు గంగుల కమలాకర్‌, ఇంద్రకరణ్‌రెడ్డిలకు స్వామివారి జ్ఞాపిక అందజేస్తున్న ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు
3/21
వేములవాడ రాజన్నను దర్శించుకుంటున్న భక్తులు వేములవాడ రాజన్నను దర్శించుకుంటున్న భక్తులు
4/21
కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు కోడె మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు
5/21
రాజన్న క్షేత్రానికి వచ్చిన నవ దంపతులు రాజన్న క్షేత్రానికి వచ్చిన నవ దంపతులు
6/21
 వేములవాడ క్షేత్రంలో వాహనాల రద్దీ వేములవాడ క్షేత్రంలో వాహనాల రద్దీ
7/21
భక్తి పారవశ్యాన్ని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి పారవశ్యాన్ని చాటేలా సాంస్కృతిక కార్యక్రమాలు
8/21
కోలాట ప్రదర్శన కోలాట ప్రదర్శన
9/21
త్రిశూలంతో స్వామి దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు త్రిశూలంతో స్వామి దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు
10/21
భక్తుల రద్దీ భక్తుల రద్దీ
11/21
  పెదకల్లేపల్లిలోని శ్రీదుర్గా నాగేశ్వరస్వామివారికి విశేష పూజలు చేస్తున్న అర్చకులు పెదకల్లేపల్లిలోని శ్రీదుర్గా నాగేశ్వరస్వామివారికి విశేష పూజలు చేస్తున్న అర్చకులు
12/21
  కర్నూలు : శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు బారులు తీరిన శివ మాలధారులు కర్నూలు : శ్రీశైలం మల్లన్నను దర్శించుకునేందుకు బారులు తీరిన శివ మాలధారులు
13/21
  పాతాళగంగ వద్ద భక్తుల రద్దీ పాతాళగంగ వద్ద భక్తుల రద్దీ
14/21
  కడప : పులివెందులలోని మిట్ట మల్లేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కేదార్‌నాథ్‌ జ్యోతిర్లింగ దర్శనం కడప : పులివెందులలోని మిట్ట మల్లేశ్వరస్వామి ఆలయంలో ఏర్పాటు చేసిన కేదార్‌నాథ్‌ జ్యోతిర్లింగ దర్శనం
15/21
  హైదరాబాద్‌ : అత్తాపూర్ శివాలయంలో లింగానికి అభిషేకం చేస్తున్న భక్తులు హైదరాబాద్‌ : అత్తాపూర్ శివాలయంలో లింగానికి అభిషేకం చేస్తున్న భక్తులు
16/21
  దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు దర్శనం కోసం క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు
17/21
  శ్రీకాళహస్తి పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు శ్రీకాళహస్తి పురవీధుల్లో ఉత్సవమూర్తుల ఊరేగింపు
18/21
19/21
20/21
  శ్రీకాళహస్తి ఆలయంలో పూలతో సుందరంగా అలంకరించిన దృశ్యం శ్రీకాళహస్తి ఆలయంలో పూలతో సుందరంగా అలంకరించిన దృశ్యం
21/21
విజయవాడ : యనమలకుదురు రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ విజయవాడ : యనమలకుదురు రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

మరిన్ని