Sri Rama Navami: వేడుకగా భద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణం

Updated : 10 Apr 2022 06:58 IST
1/11
కల్యాణోత్సవం జరిపిస్తున్న అర్చకులు కల్యాణోత్సవం జరిపిస్తున్న అర్చకులు
2/11
3/11
కల్యాణోత్సవ వేడుకను తన చరవాణిలో బంధిస్తున్న ఓ యువతి కల్యాణోత్సవ వేడుకను తన చరవాణిలో బంధిస్తున్న ఓ యువతి
4/11
పల్లకీలో ఉత్సవమూర్తుల ఊరేగింపు పల్లకీలో ఉత్సవమూర్తుల ఊరేగింపు
5/11
6/11
 భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తుల జయజయధ్వానాల మధ్య మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. భద్రాచలంలో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతోంది. భక్తుల జయజయధ్వానాల మధ్య మిథిలా మండపంలో ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
7/11
గ్యాలరీలో కూర్చుని కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు గ్యాలరీలో కూర్చుని కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు
8/11
మేళతాళాల సందడి మేళతాళాల సందడి
9/11
భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు
10/11
స్వామివారికి కానుకలు తీసుకొస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌ స్వామివారికి కానుకలు తీసుకొస్తున్న మంత్రి పువ్వాడ అజయ్‌
11/11
పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టువస్త్రాలు తీసుకొస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

మరిన్ని