కాళ్లు... చాలు
చాలామందికి చికెన్ అనగానే లెగ్పీసులే గుర్తొస్తాయి. పట్టుకోవడానికి వీలుగానూ, రుచిగానూ ఉండే వాటిని పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు.
కాళ్లు... చాలు
చాలామందికి చికెన్ అనగానే లెగ్పీసులే గుర్తొస్తాయి. పట్టుకోవడానికి వీలుగానూ, రుచిగానూ ఉండే వాటిని పిల్లలు ఎంతగానో ఇష్టపడతారు. అయితే ఆ లెగ్ పీస్‌లను రెండు సార్లు కొరికి తింటే చాలు ఖాళీ అయిపోయి ఎముక మిగులుతుంది. అదే ఉత్తర వియత్నాంలో డాంగ్ టావో కోళ్ల లెగ్ పీస్‌లు అలాకాదు. ఒక్క పీస్ తింటే చాలు, ఆకలి తీరిపోతుందట. కేవలం లెగ్పీస్లకోసమే పెంచే ఈ కోళ్ల బాహుబలి కాళ్లకు అక్కడ యమా డిమాండ్. అన్నం- మొక్కజొన్నలు వేసి పెంచే డాంగ్ టావో కోళ్ల కాళ్లు చాలా లావుగా ఉంటాయి. ఒక్కో కోడి నాలుగు నుంచి ఐదు కేజీలు తూగితే అందులో అయిదో వంతు బరువు వాటి కాళ్లదే. రుచి కూడా చాలా బాగుంటుందట. ఇంతకీ దాని ధర ఎంతో తెలుసా.... లక్షరూపాయల పైమాటేనట!
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
ఇంకా..
తాజా వార్తలు (Latest News)
-
డబ్బు తీసుకొని ఉద్యోగం ఇవ్వండి.. పని నచ్చకుంటే సొమ్ము మీకే!
-
అఫ్గాన్ దౌత్యవేత్త బంగారం స్మగ్లింగ్.. కేసు నమోదు
-
డేవిడ్ వార్నర్.. 70 శాతం ఇండియన్ - 30 శాతం ఆస్ట్రేలియన్: జేక్ ఫ్రేజర్
-
లైంగిక దౌర్జన్యం కేసు.. ప్రజ్వల్ రేవణ్ణ ఇంటికి సిట్
-
రింకుకు అందుకే చోటు దక్కలేదు.. బెస్ట్ టీమ్ సెలక్షన్: గంగూలీ
-
విరాట్ స్ట్రైక్‌రేట్‌పై విమర్శల్లో వారిది ద్వంద్వ వైఖరి: భారత మాజీ క్రికెటర్లు