మీకు తెలుసా

రైళ్లూ విమానాలకు రకరకాల కారణాల వల్ల ప్రమాదాలు జరగడం ఏ దేశంలోనైనా సహజమే.

Published : 10 Feb 2024 23:51 IST

రైళ్లూ విమానాలకు రకరకాల కారణాల వల్ల ప్రమాదాలు జరగడం ఏ దేశంలోనైనా సహజమే. ఇప్పటివరకూ ఒక్క ప్రమాదమూ ఎరుగని ఎయిర్‌లైన్స్‌గా ప్రపంచంలోనే చరిత్ర సృష్టించింది హవాయిన్‌ ఎయిర్‌లైన్స్‌. 1929లో ప్రారంభమైన ఈ విమానయాన సంస్థకి చెందిన ఫ్లైట్స్‌ ఎప్పుడూ ఎలాంటి ప్రమాదానికీ లోనవలేదు.


ఖైదీలకు అంతే!

భార్య: రోజూ ఇంట్లో భార్యే వంటచేసి పెట్టాలన్న నియమం ఎవరు పెట్టారో... చేయలేక చస్తున్నా.
భర్త: ఇది ప్రపంచమంతా ఉన్నదే. ఖైదీలకు అన్నం పెట్టడం ప్రభుత్వ బాధ్యతే మరి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ఇంకా..