Crime News: భర్త నాలుకను కొరికి, తెగ్గోసిన భార్య!
భర్త నాలుకను ఓ భార్య నోటితో కొరికి, తెగ్గోసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మున్నాతో వివాదం కారణంగా సల్మా అనే మహిళ పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది.
భర్త నాలుకను ఓ భార్య నోటితో కొరికి, తెగ్గోసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్ లఖ్‌నవూ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భర్త మున్నాతో వివాదం కారణంగా సల్మా అనే మహిళ పిల్లలతో కలిసి పుట్టింట్లో ఉంటోంది. భార్యాపిల్లలను తీసుకెళ్లడానికి మున్నా అత్తింటికి వచ్చాడు. భర్తతో వెళ్లడానికి సల్మా నిరాకరించింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తురాలైన భార్య.. భర్త నాలుకను నోటితో కొరికింది. తీవ్రంగా గాయపడిన మున్నా.. స్పృహ తప్పి పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సల్మాను కస్టడీలోకి తీసుకున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Politics News
Chandrababu: జగన్ ప్రోద్బలంతోనే సభలో మా ఎమ్మెల్యేలపై దాడి: చంద్రబాబు
-
Sports News
MS Dhoni : ధోనీ బటర్ చికెన్ ఎలా తింటాడంటే.. ఆసక్తికర విషయాలు చెప్పిన ఉతప్ప
-
India News
Amritpal Singh: అమృత్‌పాల్‌కు దుబాయ్‌లో బ్రెయిన్‌వాష్.. జార్జియాలో శిక్షణ..!
-
Politics News
Mamata Banerjee: ఆయన విపక్షాలను నడిపిస్తే.. మోదీని ఎదుర్కోలేం..!
-
Movies News
Kangana Ranaut: ఎలాన్ మస్క్ ట్వీట్.. సినిమా మాఫియా తనని జైలుకు పంపాలనుకుందంటూ కంగన కామెంట్
-
General News
Delhi liquor case: ఈడీ ఎదుట విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత