logo

దరిచేరుతున్నా... దూరం పాటించరా?

రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం కనిపించిన చిత్రమిది. తుని వెళ్లే పల్లెవెలుగు బస్సు ఎక్కేందుకు కనీసం భౌతిక దూరం పాటించకుండా పలువురు ప్రయాణికులు ఇలా గుమిగూడారు. కరోనా మూడో ముప్పు కలవరపెడుతోంది. పది రోజులుగా వైరస్‌ విజృంభిస్తోంది.

Published : 20 Jan 2022 05:42 IST

రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్టాండ్‌లో బుధవారం కనిపించిన చిత్రమిది. తుని వెళ్లే పల్లెవెలుగు బస్సు ఎక్కేందుకు కనీసం భౌతిక దూరం పాటించకుండా పలువురు ప్రయాణికులు ఇలా గుమిగూడారు. కరోనా మూడో ముప్పు కలవరపెడుతోంది. పది రోజులుగా వైరస్‌ విజృంభిస్తోంది. కేసుల సంఖ్య అమాంతం పెరుగుతోంది. జిల్లాలో మంగళవారం 900లకు పైగా కేసులు నమోదైనట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతా అప్రమత్తంగా ఉందాం.
-న్యూస్‌టుడే, వి.ఎల్‌.పురం(రాజమహేంద్రవరం) 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని